
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం : స్తంభాల గరువు మెయిన్ రోడ్డు పక్కన ఉన్న శ్రీమతి చేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య నగరపాలక ఉన్నత పాఠశాలలో బండి అశోక్ రెడ్డి శ్రీమతి బండి సుధవాని ( బండి సాహితీ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్) గారి ఆధ్వర్యంలో 30 లక్షల వ్యయంతో 6 అదనపు క్లాస్ రూమ్స్ ను ప్రారంభించిన అనంతరం స్కూల్ ఆవరణలో మొక్కలను నాటిన గౌరవ హోమ్ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి మేకతోటి సుచరిత గారు, మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి మరియు మిర్చి యార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసు రత్నం గారు, ఎమ్మెల్యే మద్దాల గిరి గారు, ఎమ్మెల్సి కే .యస్ లక్ష్మణ రావు గారు, ఏ.పి టెక్స్ టైల్స్ ఫెడరేషన్ బూసిరెడ్డి మల్లేశ్వర రెడ్డి గారు , గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి చల్లా అనురాధ గారు మరియు 36 వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి ఉడుముల శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ దుగ్గెం పూడి వెంకట్రామిరెడ్డి గారు, 38 వ వార్డ్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బోగిసం ప్రసాద్ గారు, 34 వ వార్డ్ వైసీపీ అధ్యక్షులు పఠాన్ సైదా ఖాన్ గారు మరియు కొండ బోయిన శ్రీనివాస్ గారు, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరుల పాల్గొన్నారు.
Be the first to comment