టీటీడీ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త

 

తిరుమల: టీటీడీ ఉద్యోగుల‌కు ఇంటిస్థ‌లాల కేటాయింపునకు రాష్ట్ర ప్ర‌భుత్వం అంగీక‌రించింది. 400 ఎక‌రాల ప్ర‌భుత్వ స్థ‌లం ఉద్యోగుల కోసం కేటాయించాల‌ని గ‌తేడాది డిసెంబ‌ర్‌లో టీటీడీ పాల‌క‌మండ‌లి తీర్మానం చేసింది.  ఈ తీర్మానానికి జగన్ సర్కార్ అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించి ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది ప్ర‌భుత్వం. రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని టీటీడీ ఉద్యోగులు స్వాగ‌తించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*