
చిలకలూరిపేట: టౌన్ 1 పరిధిలోని లైన్లు మరమ్మత్తుల కారణంగా శనివారం పట్టణంలోని
- సుబ్బయ్య తోట,
- హైస్కూల్ రోడ్డు,
- విజయాబ్యాంక్ రోడ్డు,
- బోస్ రోడ్డు,
- మండల కార్యాలయం వెనక బజార్,
- మార్కెట్ బజార్
ప్రాంతములకు ఉదయం 8.30గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయడం జరుగుతుందని DEE K.నారాయణ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు…!!
Be the first to comment