
చిలకలూరిపేట: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎకో ఫ్రెండ్లీ యాక్టివిటీస్ లో భాగంగా పోలింగ్ కేంద్రాల నందు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట తహసీల్దారు , సుజాత , చిలకలూరిపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ చిలకలూరిపేట వారు, గ్రామ రెవిన్యూ అధికారి,గంగన్నపాలెం వారు, పంచాయతీ కార్యదర్శి గంగన్న పాలెం వారు పాల్గొన్నారు.
Be the first to comment