గృహనిర్మాణాలపై మంత్రి జోగి రమేష్ చెప్పేవి అవాస్తవాలు : TDP పట్టాభిరాం

 

 • గృహనిర్మాణాలపై మంత్రి జోగి రమేష్ చెప్పేవి అవాస్తవాలు.
 • గత ప్రభుత్వాలతో పోలిస్తే .. వైసీపీ పాలనలో గృహ నిర్మాణం అధ్వాన్నం.
 • మూడేళ్లలో నిర్మించిన గృహాలు అత్యంత హీనంగా 60 వేలు మాత్రమే.
 • అధికార మదం అనే రోగంతో ‘రోగి రమేశ్’ గా మారిన జోగి రమేశ్.
 • 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో 7.82 లక్షల గృహాలు నిర్మించినట్టు శాసనసభలో మంత్రి రంగనాథరాజు చెప్పిన మాట వాస్తవం కాదా?
 • గృహ నిర్మాణాలలో వైసీపీ నేతలు రూ.కోట్లు స్వాహా చేస్తున్నారు .
 • గత మూడేళ్లలో గృహ నిర్మాణానికి కేటాయించింది రూ .12,023 కోట్లు.. ఖర్చు చేసింది రూ.5,891 కోట్లు .
 • గృహ నిర్మాణాలకు రూ.50 వేల కోట్లు ఖర్చు చేశామని సర్కార్ అసత్య ప్రకటనలు చేస్తోంది .
 • 3.10 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితంగా ఇచ్చి ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తారట.
 • ఇప్పటివరకు 5.43 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకే సరఫరా చేశారు.
 • అవసరమైన దాంట్లో 2 శాతం కూడా ఇవ్వలేదు.
 • ఇసుకపై మింగడమే సరిపోతోంది.. లబ్ధిదారులకు ఏం చేస్తారు.
 • ఇసుకాసుర రాక్షస అవతారం ఎత్తి ఇసుకంతా మింగేస్తున్నారు.
 • ఇళ్ల పట్టాల పంపిణీలో పెద్దఎత్తున అవినీతి జరిగింది.

వాస్తవాలు కళ్ల ముందు కనబడుతుంటే ఇంకా మొరుగుతున్నారు : టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాబిరామ్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*