జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం జరిపిన గుంటూరు జిల్లా SP ఆరిఫ్ హఫీజ్ IPS 

 

 గుంటూరు(16-06-2022): గుంటూరు జిల్లా SP ఆరిఫ్ హఫీజ్ IPS  కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.

  • నేర సమీక్ష సమావేశంలో, జిల్లా పోలీసు స్టేషనుల్లో , దర్యాప్తులో పెండింగ్ లో ఉన్న ముఖ్య మరియు ఇతర నేరాల కు సంబంధించిన కేసులను సమీక్షించారు.
  • కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చెయ్యాలని, అభియోగ పత్రాలను కోర్టుల్లో దాఖలు చేయాలని, పెండింగులో ఉన్న DNA, RFSL FSL రిపోర్టులను మరియు ఇతర దర్యాప్తును పూర్తి చేయాలని
  • రోడ్డు ప్రమాదాలు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు
  •  అదేవిధంగా మిస్సింగ్ కేసులు, పెండింగ్ లో ఉన్న వారెంట్, ఇతర ముఖ్య మైన కేసులు త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
  • అనంతరం SP ఆరిఫ్ హఫీజ్ IPS గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలోని గ్రేవ్ కేసులు, SC & ST కి సంబంధించిన మరియు పొక్సో కేసుల, మిస్సింగ్ కేసులు,174 crpc కేసులు, చీఫ్ ఆఫిస్ నుండి వచ్చిన పిటిషన్లు, DIGమరియు అధికారుల నుండి వచ్చిన పిటిషన్ కూడా త్వరితగతిన ఎంక్వయిరీ చేసి ఆ ఎంక్వేరి రిపోర్ట్ ను పంపించాలని సంబంధిత పోలీసు అధికారులకు సూచించారు.
  • ప్రతి కేసు ఫైల్ ను క్షుణ్ణంగా పరిశీలించి రివ్యూ చేసి అవసర మైన సూచనలు చేసినారు.
  • అలాగే నిన్న రాత్రి ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ లో హోం గార్డ్ గా విధులు నిర్వర్తిస్తున్న H.G KALYAN. NO 282* ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధి హైవే పై లో బొమ్మిడాల ఫ్యాక్టరీ, KMC వద్ద జరిగిన లారీ మరియు టిప్పర్ లారీ యాక్సిడెంట్ లో చనిపోయినరు
  • ఈరోజు జరిగిన గుంటూరు జిల్లా క్రైమ్ మీటింగులో జిల్లా SP ఆరిఫ్ హఫీజ్ IPS మరియు క్రైమ్ మీటింగ్ లో పాల్గొన్న పోలీస్ ఆఫీసర్స్ అందరూ మొదటిగా విధినిర్వహణ లో చనిపోయిన హోం గార్డ్ కల్యాణి కి సంతాపం తెలియజేశారు.
  • అనంతరం చనిపోయిన హోం గార్డ్ కల్యాణికి రావలసిన అన్ని బెనిఫిట్స్ అతి త్వరగా వచ్చేటట్లు చూడాలి అని హోం గార్డ్ R.I ని ఎస్పీ గారు ఆదేశించారు .

ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా SP ఆరిఫ్ హఫీజ్ IPS తో  ADDL SP. క్రైమ్స్ శ్రీనివాస రావు, SEB అడిషనల్ ఎస్పీ మహేష్ , డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్  మధుసూదన్ రావు, డిఎస్పిలు అయిన సీతారామయ్య , పోతురాజు, జెస్సీ ప్రశాంతి , రాంబాబు , స్రవంతి రాయ్ , CCS. DSP ప్రకాష్ బాబు , DCRP DSP పి శ్రీనివాసరావు, ట్రాఫిక్ DSP వి వి రమణ కుమార్, SC ST cell DSP విజయ్ శేఖర్, ఏ ఆర్ డి ఎస్ పి చంద్రశేఖర్, స్పెషల్ బ్రాంచ్ సీఐలు బాల సుబ్రహ్మణ్యం, శ్రీనివాస రావు, ఏ ఆర్ ఆర్ ఐ రాజారావు, గుంటూరు జిల్లా సిఐలు ఎస్ఐలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*