
అదంకి: సంతమాగులూరు మండలం సజ్జాపురం గ్రామ వాస్తవ్యులు అనంతవరపు మోషే, ఈశ్వరమ్మ దంపతుల కుమారుడి వివాహం సందర్భంగా హాజరై వరుడు చి౹:-పవన్’కు శుభాకాంక్షలు తెలిపారు.
- సజ్జాపురం గ్రామంలోనే ఉయ్యాల.నాగయ్య శ్రీమతి రేణుక దంపతుల కుమారుని వివాహం సందర్భంగా హాజరై వరుడు చి౹:- పూర్ణచంద్రరావు’ని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.
- బండివారిపాలెం గ్రామంలో యనమల.శ్రీనివాసరావు గారి తండ్రి శివయ్య తల్లి పోలేరమ్మ గారు ఇరువురు ఇటీవల స్వర్గస్తులు కాగా ఈరోజు వారి నివాసానికి వెళ్ళి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
- అద్దంకి మండలం మైలవరం గ్రామ వాస్తవ్యులు భీమని.పున్నయ్య హనుమాయమ్మ దంపతుల కుమారుని వివాహం సందర్భంగా హాజరై వరుడు చి౹:- వెంకటసుబ్బయ్య చౌదరి’కు శుభాకాంక్షలు తెలియజేశారు.
- అలాగే మైలవరం గ్రామానికి చెందిన జమ్మలమడక.ఆంజనేయులు ఇటీవల పరమపదించగా ఈరోజు వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
- స్వయింపు.నరసింహరావు కాన్సర్ తో బాధపడుతుండటంతో వారినివాసానికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య విషయమై వాకబు చేశారు.
- సంతమాగులూరు మండలం కొప్పరం గ్రామానికి చెందిన కౌలురైతు షేక్.హసన్ బుడే రెండు సంవత్సరాల క్రితం కాళ్ళకు ఇన్ఫెక్షన్ సోకడంతో తన రెండు కాళ్ళను తొలగించడంజరిగింది, తన జోడెద్దులతో వ్యవసాయం చేస్తూ జీవనంకొనసాగిస్తున్న తరుణంలో ఆ రెండు ఎద్దులు అనారోగ్యం బారిన పడి మృతి చెందడంతో జీవనాధారం కోల్పోయిన హసన్ బుడే,ఈరోజు హసన్ బుడేని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.
- కొప్పరం గ్రామానికే చెందిన షేక్.అల్లీసా గత కొంత కాలం నుండి పక్షవాతం బారిన పడి బాధపడుతూ మంచానికే పరిమితమవ్వడంతో వారి నివాసానికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
- కొప్పరం గ్రామానికే చెందిన కొప్పరపు.బుచ్చిరామయ్య గారు ఇన్ఫెక్షన్ బారినపడి కాలు తొలగించగా వారి నివాసానికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య విషయమై వాకబు చేశారు.
Be the first to comment