
విజయవాడ: A1 కన్వెన్షన్ సెంటర్లో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు విడదల రజిని, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టీ కృష్ణబాబు గారు,విజయవాడ మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి గారు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ,విజయవాడ తూర్పు ఇంచార్జ్ దేవినేని అవినాష్, పలువురు వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Be the first to comment