భర్త వేధింపులకు భార్య మృతి…

 

గుంటూరు జిల్లా మంగళగిరి: మంగళగిరికి చెందిన శాల సమంత కు పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు సాలిపేటకు చెందిన నవీన్ తో ఫేస్బుక్ లో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. తమ ప్రేమ గురించి చెబితే తల్లిదండ్రులు ఒప్పుకోరని 8 నెలల క్రితం పారిపోయి పెళ్లి చేసుకున్నారు. పోలీసులు ఇరువైపుల పెద్దలతో మాట్లాడి సమంత, నవీన్ కు సర్దిచెప్పారు. రెండు నెలల వరకు బాగానే ఉన్నా కట్నం కావాలంటూ నవీన్ వేధించాడు. ఆ బాధను భరించలేక సమంత పుట్టింటికి వచ్చి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*