
విశాఖ: తూర్పు నియోజకవర్గ పరిధి లో భానోజినగర్ లో విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయ నిర్మల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, విశాఖపట్నం జిల్లా ఇంచార్జి మంత్రి విడదల రజిని, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉమ్మడి విశాఖ జిల్లా వై.యస్.ఆర్.సీపీ రీజినల్ కోఆర్డినేటర్,టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Be the first to comment