
హైదరాబాద్ : స్వర్గీయ ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి (52) హఠాన్మరణం విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డినట్టు? భావిస్తున్నారు. మానసిక సమస్యలు, ఒత్తిడి కారణంగా ఉమా మహేశ్వరి బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆమె అచేతనంగా పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కుటుంబసభ్యుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Be the first to comment