అన్న క్యాంటీన్లపై దాడి జగన్‌ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం : TDP నేత లోకేష్

 

అమరావతి: అన్న క్యాంటీన్లపై దాడి జగన్‌ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని టీడీపీ నేత లోకేష్ మండిపడ్డారు.

  • కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ దగ్గర 86 రోజులులగా క్యాంటీన్ నిర్వహణ జరుగుతుందన్నారు.
  • అర్థరాత్రి వైసీపీ దాడిని త్రీవంగా ఖండిస్తున్నామన్నారు.
  • వైసీపీ పాలనలో 201 అన్న క్యాంటీన్లను రద్దు చేశారని గుర్తుచేశారు.
  • ఇప్పుడు పేదవాడి నోటి దగ్గరి కూడు లాక్కుంటున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
  • ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్న క్యాంటీన్లు నిర్వహించి తీరుతామన్నారు.
  • అన్నక్యాంటీన్‌పై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*