
అమరావతి: రాజమండ్రి దంపతుల ఆత్మహత్య కు కారణమైన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న హోంమినిస్టర్ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, ఎస్పీ తో మాట్లాడిన హోంమంత్రి తానేటి వనిత ఈ ఘటనకు సంబంధించి విచారణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన హోంమంత్రి రాజమండ్రి ఘటనలో యాప్ నిర్వాహకుల కోసం ప్రత్యేకంగా మూడు బృందాల గాలింపు ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన లోన్ యాప్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న హోంమంత్రి ఆర్ బి ఐ అనుమతులు లేని లోన్ యాప్ లపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించిన హోంమంత్రి ఆన్ లైన్ యాప్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన హోం మినిస్టర్ వనిత రాజమండ్రి లో ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి అండగా నిలబడిన సీఎం జగన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన హోంమంత్రి రాష్ట్రంలో లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలను అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను హోంశాఖ మంత్రి తానేటి వనిత ఆదేశించారు.
Be the first to comment