రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు…

 

సీనియర్ నటుడు, నిర్మాత, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు.

హైదరాబాద్ లో ఆదివారం ఉదయం 3.25 నిమిషాలకు కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి చేయి దాటడంతో కన్నుమూశారు. సోమ‌వారం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. పాన్ ఇండియా హీరోగా రాణిస్తోన్న ప్రభాస్‌కు కృష్ణంరాజు పెద్దనాన్న అవుతారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*