వేలూరు అగ్ని ప్రమాద ఘటన పై స్పందించిన తహసిల్దార్ సుజాత…

 

చిలకలూరిపేట: వేలూరు గ్రామంలో జరిగిన ఇల్లు దగ్ధమైన ఘటనలో త్వరితగతిన స్పందించిన చిలకలూరిపేట తాసిల్దార్ సుజాత.

కరెంటు షార్ట్ సర్క్యూట్ వలన వేలూరు గ్రామంలో బొంత సుభాషిని వారి యొక్క ఇల్లు ఇంట్లోని సామాన్లు కాలిపోయినందువలన సదరువారికి బియ్యము 25 కేజీలు కందిపప్పు ఒక కేజీ పంచదార ఒక కేజీ ఇచ్చినట్లు చిలకలూరిపేట తాసిల్దార్ తెలిపారు. నిత్యవసరాలు బాధితులకు అందించిన వారిలో RI జిలానీ, VRO బాబురావు రెవిన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు. అలాగే ఐదు వేల రూపాయల నగదు బాధితులకు ఇవ్వనున్నట్లు తహసిల్దార్ సుజాత తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*