కృష్ణ మహేష్ యువత, హెల్పింగ్ పీపుల్స్ సొసైటీ ఇ.శ్రీనివాసరెడ్డి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో విద్యార్థినీ,విద్యార్థులకు ఉచితంగా బస్సు టిక్కెట్ల…

 

చిలకలూరిపేట: కృష్ణ మహేష్ యువత హెల్పింగ్ పీపుల్స్ సొసైటీ ఇ.శ్రీనివాసరెడ్డి ఫ్రెండ్ సర్కిల్ చిలకలూరిపేట వారి ఆధ్వర్యంలో

  • చిలకలూరిపేట APSRTC డిపో వారు వినూత్నంగా దాతల సహకారంతో విద్యార్థినీ,విద్యార్థులకు ఉచితంగా బస్సు టిక్కెట్ల 【పాసులు 】అందజేస్తున్న కార్యక్రమం లో భాగంగా
  • ఎడ్లపాడు మండలం లోని ఉన్నవ గ్రామంలోని ZP హైస్కూల్ లోని విద్యార్థినీ, విద్యార్థులు 100 మందికి ఉచిత బస్సు టికెట్లు 【స్టూడెంట్ పాస్ లు】అందజేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ సభ్యులు SK.నాసర్ వలి, SK.అజారుద్దీన్,SK.బషీర్,SKరఫీ, మరియు RTC డిపో వారు ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్ లతా మంగేష్కర్, కంట్రోలర్ శివరాం,ఎంప్లాయిస్ యూనియన్ సెక్రటరీ అద్దంకి వరప్రసాద్.పాఠశాల మాక్స్ అసిస్టెంట్ టీచర్ శ్రీలక్ష్మి ,లోకల్ నాయకులు,V.శ్రీనునాయక్, పటాన్ పెద్ద అల్లాబక్షు, షేక్, సత్తార్, షేక్ నాగుల్,తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*