చెవిటి మూగ అంధులైన విద్యార్థులకు ఎగ్జిక్యూటివ్ ఫైల్స్ ను విద్యార్థులకు అందజేసిన అన్నం శ్రీనివాసరావు

 

చిలకలూరిపేట:  భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబిసి ప్రోగ్రాం కన్వీనర్ అన్నo శ్రీనివాసరావు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని సందర్భంగా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సేవాపక్షల లో భాగంగా పట్టణ ఆరో వార్డులోన మున్సిపల్ పాఠశాలలో ఉన్న చెవిటి మూగ అంధులైన విద్యార్థులకు 50 మందికి పైగా ఎగ్జిక్యూటివ్ ఫైల్స్ ను విద్యార్థులకు అందజేయడం జరిగినది అక్కడే ఉపాధ్యాయులు ఆయాలు పిల్లలు అందరూ నరేంద్ర మోడీ  నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించినారు

ఈ కార్యక్రమానికి సహకరించిన మరియు పాల్గొన్న వారు వె ల్లంపల్లి రాము గారు సీనియర్ బిజెపి బీసీ నాయకులు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నపరెడ్డి లక్ష్మణ్ ప్రముఖ పట్టణ బీసీ నాయకులు ఊటికొండ నాగేశ్వరావు గారు పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు కుప్పం కళ్యాణదుర్గారావు సీనియర్ నాయకులు కొత్తూరి బ్రహ్మానందం గారు మైనార్టీ మోర్చా నాయకులు పోతవరం సుభాని ఓబీసీ మోర్చా పట్టణ సెక్రెటరీ రాయుడు ఓబీసీ నాయకులు బాలకృష్ణ మరియు ముఖ్యులు పాల్గొన్నారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*