కేరళలో అలెప్పుజా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన

 

  • కేరళ లోని ఒక జిల్లా అధికారి కార్యాలయం బయట ఒక వృద్ధ మహిళ తన సమస్య.
  • పరిష్కారం కోసం రోజులతరబడి ఎదురుచూచిన కాని పనిని కార్యాలయం బయట ఆవరణలో దిగాలుగా ఉన్న మహిళని స్వయంగా పలకరించి లోనికి తీసుకువెళ్లి తనయొక్క సమస్యని ఆకడకక్కడే పరిష్కరించి
  • ఆ యొక్క మహిళ ఆనంద భాష్పాలతో నిండిన కళ్ళతో అదే ఛాంబర్లో నువ్వు నిండు నూరేళ్లు వర్ధిల్లు బాబూ అని ఆశీర్వదించిన మహిళ.
  • కేరళలో అలెప్పుజా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన.
  • అక్కడ కలెక్టర్ గా మన తెలుగు తేజం మైలవరపు కృష్ణ తేజ ఉండటం మన తెలుగు వారికి గర్వకారణం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*