
చిలకలూరిపేట: నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఓబిసి ప్రోగ్రాం కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం నిమ్మల కులాల కోసం భారతదేశ చరిత్రలో మర్చిపోలేని విధంగా పోరాటం చేసిన మహనీయుడని విద్య అనగానే వర్గాలకు ఆర్థికంగా సామాజికంగా ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేసిన మహనీయుడని యువత ఆయన జీవిత చరిత్రను ఆయన పోరాటపటి మను ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఓబిసి నాయకులు అన్నపురెడ్డి లక్ష్మణ్ గారు బాలకృష్ణ రాయుడు సీనియర్ నాయకులు కొత్తూరు బ్రహ్మానందం గారు మరియు ముఖ్య నాయకులు పూలే గారికి ఘనంగా నివాళులర్పించారు.
Be the first to comment