
చిలకలూరిపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు Y S జగన్మోహన్ రెడ్డి చేపట్టిన “జగనన్న విద్యా దీవెన” పథకమునకు సంబంధించి పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణం లోని మున్సిపల్ కార్యాలయం నందు 4.31.86.572 కోట్ల చెక్కును మున్సిపల్ చైర్మన్ షేక్. రఫాని చేతుల మీదుగా పిల్లలకు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమం నందు మైనార్టీ సెల్ అధ్యక్షులు పదో వార్డ్ కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, 24 వ వార్డు కౌన్సిలర్ కరిముల్లా, 29వ వార్డు కౌన్సిలర్ యూసఫ్ ఆలీ, 19వ వార్డ్ కౌన్సిలర్ షేక్ నసీమా బేగం, 13వ వార్డు కౌన్సిలర్ మీరాభి, 30 వ వార్డు కౌన్సిలర్ కాజా భాను, 35వ డి కౌన్సిలర్ రమణి బాయ్, మరి ఈ స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు.
Be the first to comment