*గడప గడపకు మన ప్రభుత్వం* కార్యక్రమంలో మంత్రి విడదల రజిని…

 

చిలకలూరిపేట: యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ఈ 3 సంవత్సరాలలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటి ఇంటికి తిరిగి ప్రజలకు వివరించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీమతి విడదల రజిని.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*