తారక్ CM అంటూ.. అభిమానులు చంద్రబాబు సభలో నినాదాలు…

 

తెలంగాణ:  పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక కామెంట్స్ చేశారు.

  • ఖమ్మంలో జరిగిన తెలుగుదేశం పార్టీ సభ గురించి మాట్లాడిన ఎర్రబెల్లి..
  • ఎన్టీఆర్ గురించి ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబుది కాదని..
  • ఎన్టీఆర్‌దేనని స్పష్టం చేశారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని..
  • టీడీపీ అధ్యక్షుడిగా, ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ ఉంటే బాగుంటుందని అక్కడి ప్రజలు ఆశిస్తున్నారన్నారని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.
  • టీడీపీపై చంద్రబాబుకు ప్రేమ ఉంటే.. ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్నారు.
  • ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*