ఆలయాల్లో చోరీలు చేసిన వ్యక్తులు అరెస్ట్… నలుగురు నిందితులతో పాటు 20 వేల నగదు ,ఆటో స్వాధీనం.

 

ఆలయాల్లో చోరీలు చేసిన వ్యక్తులు అరెస్ట్… నలుగురు నిందితులతో పాటు 20 వేల నగదు ,ఆటో స్వాధీనం.

  •  సత్య సాయి జిల్లా, ఓబుల దేవర చెరువు మండలానికి చెందిన నగరి గిరి గంగరాజు,
  • అన్నమయ్య జిల్లా, మదనపల్లి రూరల్ మండలానికి చెందిన జెరిపిటి రెడ్డప్ప .
  • అన్నమయ్య జిల్లా మదనపల్లి రూరల్ మండలం కు పొట్టబు నరసింహులు .
  • కలికిరి మండలానికి చెందిన అందెల కిరణ్ గా గుర్తింపు.
  • రాత్రుల యందు దొంగతనాలకు ఆటోను వినియోగిస్తున్న నిందితులు పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు వెల్లడి
  • తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఆంజనేయ స్వామి గుడి లోను ,ఎం ఆర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వకులమాత గుడిలోనూ జరిగిన చోరీలలో రికవరీ.
  • తిరుపతి క్రైమ్ పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో క్రైమ్ అడిషనల్ ఎస్పీ విమల కుమారి వెల్లడి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*