
ప్రకాశం జిల్లా: మార్కాపురం సబ్ కలెక్టర్ సేతు మాధవన్ వాహనాన్ని ఢీకొన్న టిప్పర్….!!
- పొదిలి మండలం ఉప్పలపాడు గ్రామం వద్ద మార్కాపురం నుంచి ఒంగోలుకు వెళుతున్న సబ్ కలెక్టర్ వాహనాన్ని చీమకుర్తి నుంచి పొదిలి వైపు వస్తున్న ఓ టిప్పర్ ఎదురుగా వచ్చి ఢీకొట్టింధి….!!
- ఈ ఘటనలో సబ్ కలెక్టర్ కు గాయాలు కావడంతో ఒంగోలుకు తరలించారు….!!
Be the first to comment