
పర్చూరు: దిశ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అమ్మ ఆశ్రమంలో టైలరింగ్ లో శిక్షణ పొందిన మహిళలకు పర్చూరు మార్కెట్ యార్డ్ నందు మాజీ ఎమ్మెల్యే పర్చూరు YSRCP ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్, MLC పోతుల సునీత సినీనటి జయశీల దిశా ఫౌండేషన్ అధ్యక్షురాలు జక్కిరెడ్డి సుబ్బాయమ్మ గార్లచే సర్టిఫికెట్లు పంపిణీ చేశారు అనంతరం మార్టూరు రాంనగర్ కు చెందిన నిరుపేద మహిళ బొల్లాపల్లి త్రివేణి కు ఉచిత కుట్టుమిషన్ ని పంపిణీ చేశారు గత రెండు నెలల నుంచి 20 మంది మహిళలకు శిక్షణ అవకాశాన్ని కల్పించి నిరుపేద మహిళ త్రివేణి కి కుట్టు మిషన్ అందజేసిన దిశా ఫౌండేషన్ జక్కిరెడ్డి సుబ్బాయమ్మ గారికి అమ్మ ఆశ్రమం అధ్యక్షులు గుంటుపల్లి చందు ధన్యవాదాలు తెలియజేశారు.
Be the first to comment