
చిలకలూరిపేట : చిలకలూరిపేట పట్టణం 23 వ వార్డ్ లో జరిగిన “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో పాల్గొని ఈ 3 సంవత్సరాలలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటి ఇంటికి తిరిగి ప్రజలకు వివరించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రివర్యులు విడదల రజిని.
రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు విడదల రజిని సమక్షంలో,పట్టణ యువజన విభాగ అధ్యక్షుడు కందుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ముఠా మేస్ట్రీ హనుమంతరావు వారి అనుచరులతో కలిసి YSRCP లోకి చేరారు. పార్టీ కండువాలు కప్పి మంత్రి సాదరంగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ తోట రామచంద్ర ప్రసాద, మున్సిపల్ చైర్మన్ షేక్ రాఫ్ఫాని, వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాస రావు, YSRCP టౌన్ ప్రెసిడెంట్ తల్హా ఖాన్, కౌన్సెల్ర్స్ బేరింగ్ మౌలాలి, యూసుఫ్ పఠాన్ , అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ సింగిరేసు పోలయ్య , సుబ్బయ్య తోట YSRCP నాయకులు తిరుమలశెట్టి పెద్ద శ్రీనివాస రావు (TP శ్రీను), కందుల శ్రీకాంత్, శ్రీరామ్ చలపతి, మామిడి సాంబశివరావు, మామిడి నెహ్రు, కంచెర్ల అశోక్, విడదల మల్లి, పేరం వెంకటేశ్వర్లు, సత్యనారాయణ మాస్టర్ , పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .
Be the first to comment