
మార్టూర్: పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త మాజీ MLA ఆమంచి కృష్ణమోహన్ మార్టూర్ పర్యటనలో భాగముగా మురుగు నీటి సమస్య, డ్రైన్స్ సమస్యలు గుర్తించినారు.. వాటి పరిష్కారం లో భాగముగా ఈ రోజు జడ్పీ వైస్ చైర్మన్ తనయుడు గర్నేపుడి రవిచందు మార్టూరు మండలMPP భర్త బాణవత్ బాబు నాయక్ మార్టూరు గ్రామ సర్పంచ్ భర్త భూక్యా రాజా నాయక్ ఆధ్వర్యంలో RWS DEE శరత్ చంద్ర MPDO గరికపుడి నితిన్, RWS AE రవి, EO PR&ED తన్నీరు శ్రీనివాస్ రావు అధికారులు హాజరై Dumpy level మిషన్ సహాయం తో డ్రైన్స్ యొక్క వాలు లెవెల్స్ ను measure చేయిస్తూ ఉన్నారు దీని ద్వారా వాటర్ స్టాగేషన్,, వాటర్ ఒకేచోట నిలబడుట, వాటి వలన వచ్చు దోమలు,, డెంగీ,, మలేరియా,, వంటి సమస్యలుకు చెక్ పెట్టుటకు పనులు ప్రారంభించియున్నారు .. ఎన్నో రోజులుగా ఉన్న ఈ సమస్యకు ఇంచార్జి ఆమంచి కృష్ణమోహన్ చొరవ వలన వారు మాట ఇచ్చిన వారం రోజులలోనే ఈ పనుల పట్ల అడుగులు బడటం చాలా గొప్ప విషయమని ప్రజలు సంతోషం వ్యక్త పరిచారు.
Be the first to comment