
పర్చూరు :
- మండల రెవిన్యూ ఆఫీస్ లోచీరాల మాజీ శాసన సభ్యులు , పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్ ని మర్యాద పూర్వకంగా కలిసి దుశాలువాతో సత్కరించిన యద్దనపూడి మండల నాయకులు.
- ఈ సందర్బంగా మండలం లో ఉన్న పలు అభివృద్ధి పనులు మరియు సమస్యలను కృష్ణమోహన్ తో చర్చించటంజరిగింది.ఈ కార్యక్రమంలో యద్దనపూడి మండల సీనియర్ నాయకులు మారేళ్ళ విజయ్ కృష్ణ,మండల పరిషత్ ఉపాధ్యక్షులు ఐమాల శాంసన్,
యనమదల గ్రామ సర్పంచ్ రాయి పృథ్వి,నియోజకవర్గ ఎస్సి సెల్ అధ్యక్షులు పాలెపోగు రాంబాబు, సూరవరపుపల్లె సర్పంచ్ సన్నేబోయిన వెంకటప్పయ్య, మున్నంగివారిపాలెం సర్పంచ్ మున్నంగి బసివిరెడ్డి, - వింజనంపాడు సర్పంచ్తూబాటి బాలకృష్ణ,గన్నవరం సర్పంచ్ పల్లెపోగు పోతురాజు,ఉపసర్పంచ్ చెరుకూరి వేణు, పోలూరు వైస్సార్సీపీ నాయకులు దొడ్డా రవి, ఎంపీటీసీ షేక్ ఖాసీం వలీ,నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ మున్నంగి వీరయ్య,చింతపల్లిపాడు నాయకులు జంపాని వాసు, జంపాని రాజేష్,పులగం చందు, గొర్రె సురేష్, నవీన్ బుల్లి, జంగా ఏలీయా తదితరులు పాల్గొన్నారు.
Be the first to comment