
బాపట్ల జిల్లా, మార్టూరు :
- పట్టణంలో జనార్ధన కాలనీ చెందిన ఓ మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో తన ఇద్దరు పిల్లలకి పురుగు మందు తాగించిన ఆమె తాగిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.
- వివరాల్లోకి వెళితే కుంభ గోపి, శ్రీలక్ష్మి భార్య భర్తలు వీరికి ఇద్దరు పిల్లలు. కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం సాయంత్రం విష ద్రవాహాన్ని పెట్రోలు కలుపుకొని ఇద్దరు చిన్న పిల్లలుగు తాగించి ఆమె తాగింది విషయం తెలుసుకున్న బంధువులు 108 వాహనానికి ఫోన్ చేసి మార్టూరు ప్రభుత్వ వైద్యశాల కి తరలించారు.
Be the first to comment