
చిలకలూరిపేట :
- స్పెషల్ ఆఫీసర్ డే సందర్భంగా నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామంలో ట్రాన్స్యాక్ట్ వాక్ మరియు కాఫీ విత్ క్లాప్ మిత్రా కార్యక్రమాలు జరిగినవి.
- స్పెషల్ ఆఫీసర్ బి.జే. బెన్నీ మరియు ఎంపిడిఓ జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ స్కూల్స్, SWPC షెడ్లు మరియు సచివాయం తనిఖీ చేసినారు.
- కార్యక్రమంలో ఏఈ సూర్య తేజ ,MEO ఆంజనేయులు ,అంగన్వాడీ సూపర్వైజర్లు , సిబ్బంది పంచాయతీ కార్యదర్శి అహ్మద్ మరియు గొరిజవోలు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
Be the first to comment