ఆల్ ఇండియా గేట్ ఎంట్రన్స్ లో సత్తా చాటిన చిలకలూరిపేట కుర్రోడు…. రావు రవితేజ

 

చిలకలూరిపేట :
చిలకలూరిపేట పట్టణానికి చెందిన రావురవితేజ 16.03.2023 విడుదలైన గేట్ ఫలితాల్లో ఆల్ ఇండియా 264 వ,రాంక్ సాధించారు.నూజివీడు ఐఐఐటి లో బిటెక్ మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్ లో రావురవితేజ పూర్తి చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు రావుసుబ్రహ్మణ్యం(నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు)రామతులసి,చెల్లి డాక్టర్ రావుస్వాతి(ఫిజియోథెరఫీస్ట్)తమ్ముడు రావుశ్రీకృష్ణదేవరాయలు అభినందించారు. బంధు మిత్రులు శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*