
యద్దనపూడి :
- సూరవరపు పల్లె గ్రామానికి చెందిన బందారు పల్లి రామచంద్ర బాబు నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన చీరాల మాజీ శాసనసభ్యులు మరియు పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్ .
- ఈ కార్యక్రమంలో ఆమంచి కృష్ణమోహన్ వెంట సురవరపు పల్లె గ్రామ సర్పంచ్ సన్ని బోయిన వెంకటప్పయ్య,ఉపసర్పంచ్ కనకం వీరాంజనేయులు,
వెంకట్ శ్రీను, గుంటుపల్లి అరవిందు,గన్నవరం గ్రామ ఉపసర్పంచ్ చెరుకూరి వేణుబాబు, యద్దనపూడి గ్రామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రావూరి వేణుబాబు, యద్దనపూడి గ్రామ సర్పంచ్ వలేరు రేణుక బాల కోటేశ్వరరావు, నన్నపనేని వీరేంద్ర, అంకినీడు,వీరేంద్ర, ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ శ్రీమతి చుండి సుజ్ఞానమ్మ గారి తనయలు గర్నేపూడి రవి చందు, - రవితేజ, మార్టూరు ఎంపీపీ గారి భర్త బణావత్ బాబు నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాకోలు వెంకటేశ్వర్లు, కొనకంచి మురళి, రేషన్ డీలర్ ప్రెసిడెంట్ మైలా నాగేశ్వరరావు, పర్చూరు మార్కెట్ ఏఎంసి చైర్మన్ జువ్వా శివరాం ప్రసాద్, ఉప్పలపాటి అనిల్ చౌదరి,
,మార్టూరు మండల సోషల్ మీడియా కోకన్వీనర్ జెట్టి వినోద్ కుమార్, చింతపల్లి పాడు గ్రామ వైసిపి నాయకులు గోరంట్ల సాంబయ్య, జంపాని కోటి సుబ్బరాయుడు, జంపాని కోటేశ్వరరావు నన్నపనేని వేణు, గొట్టిపాటి రవి,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
Be the first to comment