యద్దనపూడి మండలం అనంతవరం గ్రామంలో నారా చంద్రబాబు జన్మదిన వేడుకలు

 

బాపట్ల జిల్లా :

యద్దనపూడి మండలం అనంతవరం గ్రామంలో బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు  ఆదేశాల మేరకు నారా చంద్రబాబు నాయుడు  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గుదే తారకం ,కొరటాల వంశీకృష్ణ, వెంకట్రావు, సాంబయ్య, పొద్దు మొత్తం నరసయ్య, తిరుపతి, ప్రభుదాసు, తదితర నాయకులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*