ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం లేళ్ళపల్లి SC పాలెంలో నీటి సమస్య అధికంగా ఉంది

 

ప్రకాశం జిల్లా :

  • త్రిపురాంతకం మండలం లేళ్ళపల్లి SC పాలెంలో నీటి సమస్య అధికంగా ఉంది.
  • ఉన్నా బోర్లకి కుడా నీళ్ళు రాక పోవడం ట్రాక్టరు ట్యాంకర్ లతో నీళ్ళను సరఫరా చేస్తున్నారు .
  • ఆ ట్యాంకర్ల కుడా ఐదు, ఆరు రోజుల నుంచి రాకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు .
  • కనీసం త్రాగటానికి కుడా నీళ్ళు లేవు అని వాపోతున్నారు ,ప్రజా సమస్యలను ప్రజాప్రతినిధులుకు చెప్పిన పట్టించుకోకపోవడంతో
  • ఆ గ్రామంలోని కొంత మంది యువకులు  MPDO కి అర్జీ ఇచ్చి మా సమస్యను వెంటనే పరిష్కరించాలని విన్నవించుకున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*