పోలీస్ స్టేషన్ నుండి పరార్ అయినా ఎస్సై సత్తిబాబు

 

తు.గో. జిల్లా:

  • తూర్పు గోదావరి జిల్లా. మొతుగూడెం పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సత్తిబాబు అరెస్ట్.
  • ఏపిలో కొందరు పోలీస్ లు తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం, కంచె చేనుమిస్తే అనే సామెత వినేవుండి ఉంటారు.ఈ సామెత ఏపీ లో కొందరు పోలీస్ అధికారులకు బాగా వంటపట్టినట్టువుంది.
  • ఎస్సై సత్తిబాబు వ్యవహారం బయటపడింది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లంచాలు తీసుంకొంటూ దొరికిపోయాడు ఆ ప్రాంతం లో గంజాయి స్మగ్లర్ ల తో చేతులు కలిపి పెద్ద దండు నిర్వహించేవాడు తన జేబు నింపితే చాలు వారి పై కేసు లు లేకుండా లంచాలు తీసుకోని వారిని వదిలేసేవాడు.
  • ఈ విషయం స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులకు తెలియటం తో అతని పై ప్రత్యేక విచారణ నిర్వహించారు.విచారణలో అతను లంచాలు తీసుకొన్నట్లు నిర్దారణ కావటం తో అతని ని అరెస్ట్ చేశారు.
  • అయితే ఆ ఎస్సై ని అరెస్ట్ చేసి బేడీలు వేయకుండా రంపచోడవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్టేషన్ లోని పోలీస్ లు కళ్ళు కప్పి దొంగల గోడ దూకి పోలీస్ లకు చిక్కకుండా పారిపోయాడు.
  • ఆ దొంగ ఎస్సై కోసం పోలీస్ లు 6 బృందాలుగా ఏర్పడి అతనికోసం గాలింపు చర్యలు చేపట్టారు.
  • ఈ విషయం విలేకరు లకు కానీ ప్రజలకు కానీ తెలిస్తే పోలీస్ వ్యవస్థ మీద గౌరవం పోతుందని సిగ్గుతో పరువు పోతుందని రహస్యం గా ఉంచటానికి ప్రయత్నించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*