
పర్చూరు మండలం :
- చెరుకూరు గ్రామంలోని వేంచేసియున్న శ్రీ త్రివిక్రమ మరియు శ్రీ అగస్త్యేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద జరగిన కళ్యాణ మహోత్సవానికి హాజరైన చీరాల మాజీ శాసనసభ్యులు , పర్చూరు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్ పాల్గొన్నారు.
- అనంతరం కొమ్మనబోయిన రవి ఇంటికి వెళ్లి స్థానిక నాయకులు తో కలిశారు.
- ఈ కార్యక్రమంలో అమంచితో పాటు సర్పంచ్ పి సుబ్బారావు, మాజీ ఏఎంసీ చైర్మన్ జువా శివరాం, వైస్ సర్పంచ్ గడ్డం గోపి, వైస్ ఎంపీపీ వీరయ్య, వైసిపి నాయకులు కే రవి,కే వాసు, వడ్ల ఆంజనేయులు, (సొసైటీ ప్రెసిడెంట్) కె పిచ్చయ్య, (పంచాయతీ సెక్రెటరీ) కే సత్యనారాయణ, ఎడ్ల చిన్నయ్య, వై.వెంకట్ స్వామి, కే వెంకట్రావు, కె రాజు, ఉప్పల అనిల్, బండారు శ్రీను, కట్ట పున్నయ్య, ఎన్ ప్రసాద్, గొల్లపూడి సర్పంచ్ ఎర్రాకుల రామకృష్ణ, కారుముడి కిషోర్, ఉప్పలపాటి అనిల్, సచివాలయం కన్వీనర్ రాజేష్, నవాబ్, గోపి, నాగరాజు, మరియు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.
Be the first to comment