
ప ల్నాడు జిల్లా, చిలకలూరిపేట :
- సిఐటియుకి అనుభందంగా ఉన్న ప ల్నాడు జిల్లా ఆటో అండ్ ట్రాలీ డ్రైవ ర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్ర వారం ఉదయం 11 గంటలకు నుంచి మేడే ర్యాలీ భారీగా జరి గింది. స్థానిక కళా సెంటర్ నుండి బయలు దేరి చౌ త్రా సెంటర్ మీదుగా ఎన్నార్టీ సెంటర్ అడ్డ రోడ్డు సెంటర్ మీదుగా తిరిగి కళామందిర్ సెంటర్ వరకు జరిగిది.
- ర్యాలీ అనంతరం ఆటో స్టాండ్ లో మేడే జెండా నీ పల్నాడు జిల్లా సిఐటి యు అధ్యక్షుడు కే హనుమంతు రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం భహి రంగ సభల్లో ఆ యన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు కు వడ్డీ లేని రుణాలను బ్యాంకు ఇవ్వాలన్నారు. ప్రభుత్వమే భరించి ఆటో డ్రైవర్లకు వ్యక్తిగతమైన ఇన్సూరెన్స్ చేయాలన్నారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయా లన్నారు.
- వారి పై అక్రమ కేసు లు, చెయ్యారదన్నారు. ఈ రోజు ఇంత భారీ ర్యాలీ,భారీ కార్యక్రమాలకు ఐక్య మత్యమే నన్నారు. పట్టణ ములో ఆటో డ్రైవర్లు ఆధ్వర్యంలో రెండు వేల మందికి భోజనాలు పెట్టట మంటే మాటలు కాదన్నారు. సందర్భంగా సిఐటియు చిలకలూరిపేట మండల కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రపంచ కార్మికుల దినో త్సవం సందర్భంగా 1886లో అమెరి కాలో చికాకు నగరంలో హే మార్కెట్లో సమ్మె చేస్తున్న కార్మికులపై పోలీస్ కాల్పుల్లో ఆనాడు మరణించి న వారు,అంగవైకల్యం చెందిన వారి ఆ నెత్తుటి లొంచి ఉద్బవించిన ఎర్ర జెండా ప్రపంచ వ్యాప్తంగా మేడే జరు పు కుంటుందన్నారు.
- ఆ సందర్భంగా కార్మికులు 1889 ఆగస్టు 4న ప్రపంచ వ్యాప్తంగా ఈ మేడే జరపాలని నిర్ణ యించడం జరిగిందన్నారు. ఇప్పుడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం 44 చట్టం రద్దుచేసి నాలుగు లేబర్ కోట్లుగా చే య్యటం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యా ప్తంగా,దేశవ్యాప్తంగా కార్మికులు బా నిసలు చేసే ఈ లేబుల్ కోడ్లను రద్దు చేసి 44 చట్టాన్ని అమలు చేయాలని కోరారు. ఇంకా 2019 ట్రాన్స్ఫర్ చ ట్టాన్ని రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభు త్వం ఇచ్చిన 21 జీవో రద్దు చేయాల ని డ్రైవర్లకి సంక్షేమం బోర్డు ఏర్పాటు చేయాలని లైసెన్సు ఉన్న సీనియార్టీ ప్రకారం బ్యాంకుల ద్వారా ఋణా లివ్వాలని కోరారు.
- పట్టణ రిక్షా కార్మిక సంఘం తరఫున శివాలయం వద్ద యూనియన్ బోర్డు మేడే జెండా ఆవిష్కరించారు. మరో ముఖ్య అతిధులైన మండల ఆర్.టి.ఓ అధికారిని టి.వి.నాగలక్ష్మి,పట్టణ ట్రాఫిక్ ఎస్.ఐ లోకేశ్వరరావులు మాట్లాడుతూ బస్సులు వెళ్లలేని చోటకి ఆటోలు వెళ్లి ప్రయాణికులకు తగిన సౌకర్యాలను కల్పిస్తున్నార న్నారు. అయితే ముఖ్యంగా అన్ని యూనియన్ల ఆటో డ్రైవర్లు ఐక్యంగా ఉండాలన్నారు.ట్రాఫిక్కి అంతరయ కలుగ కుండా వారి వారికి కెటా ఎంచి న స్టాండింగ్ లొనే ఆటోలను పెట్టుకు ని ట్రాఫిక్ కి అంతరాయము కలగ కుండా సహకరించాలన్నారు. ప్రభు త్వం ఆటో డ్రైవర్లు అందరికీ రాయి తీలు సౌకర్యాలు కల్పిస్తుంది అన్నా రు ప్రతి ఆటోకి మరియు డ్రైవర్ కి ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయిం చుకోవాలన్నారు అది మీ కుటుం బాలకే కాకుండా మీకే కాకుండా మీ కుటుంబాలకు ప్రయాణికుల కుటుం బాలు కూడా శ్రేయస్కరం అన్నారు .
- ప్రతి ఆటో డ్రైవర్ సముచితమైన ఆటోకు సంబంధించిన కాగితాలను తప్పనిసరిగా ఉంచుకోవాలన్నారు ముఖ్యంగా ఇన్సూరెన్స్ లైసెన్స్ బం డికి సంబంధించిన ఇతర కాగితాలు కచ్చితంగా ఉండాలన్నారు ఓవర్ లో చేయకూడదు అన్నారు అదేవిధంగా ఓవర్ స్పీడ్ పోరాదన్నారు. ఇంత మంది ఆటో డ్రైవర్లు ఒకేచోట కె రా వటం మంచి పరిణామం అన్నారు. ఆటో డ్రైవర్లు సమక్షంలో ట్రాఫిక్ ఎస్.ఐ లోకేశ్వరరావుకు,ఆర్.టి.ఒ.. టి.వి. నాగలక్ష్మి కి సన్మానం చేశారు. అనంతరం భోజన కార్యక్రమాలను ప్రారంభించారు.
- ఈ కార్యక్రమాల్లో రైతు సంఘం డివిజన్ కార్యద ర్శి బోల్లు శంకరా, వ్యవసాయం సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు కారుచోళ రోశయ్య, కార్యదర్శి ఏ లక్ష్మీశ్వర్ రెడ్డి, పట్టణ ఆటో డ్రైవర్లు అధ్యక్షులు రా జు, వెంకటేశ్వర్లు, నవీను, కుమారు ఆటో డ్రైవర్లు,రిక్షా తొక్కేవారు తదిత రులు పాల్గొన్నారు.
Be the first to comment