
బాపట్ల జిల్లా :
- బాపట్ల లో శ్రీ భావన్నారాయణ స్వామి రథోత్సవ కార్యక్రమం లో ఆంధ్ర రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్ బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి ఆయన సతీమణి రమాదేవి మే పాల్గొన్నారు .
- ఆయన వెంట పేరలి షేక్ సుభాని, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Be the first to comment