అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు – ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న రురల్ SP విశాల్ గున్ని

 

గుంటూరు : చిలకలూరిపేట నియోజకవర్గంలో డీస్పీ విజయ్ భాస్కర్ ఆధ్వరంలో జరిగిన పలు దాడుల్లో అక్రమ , నిషేదిత గుట్కా , ఖైనీ ప్యాకెట్ లు ,సిగరెట్లు భారీ మొత్తంలో దొరికిన  విషయం తేలింసిందే . ఈ సందర్భంగా సోమవారం గుంటూరు SP కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన  విశాల్ గున్ని .  విలేకర్ల సమావేశంలో DSP విజయ్ భాస్కర్, చిలకలూరిపేట అర్బన్ సీఐ షేక్ బిలాలుద్దీన్, రురల్ సీఐ సుబ్బారావు , ఎస్ ఐ లు అజయ్ బాబు, భాస్కర్ తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు .

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*