
ఒంగోలులో విషాదం చోటు చేసుకుంది. ఓ కళాశాల ధనదాహం ఓ పేద విద్యార్థిని ఉసురు తీసేసింది. క్విస్ ఇంజనీరింగ్ కళాశాల నిర్వాకం.. ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. దీనిలో కళాశాల ఎంత ముద్దాయో.., వాటిని అదుపు చేయలేని ప్రభుత్వానిదీ బాధ్యతే..!!
తేజస్వి బీటెక్ సెకండ్ ఇయర్ ఈసీఈ చదువుతుంది. కళాశాల విద్యార్థులకు రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదు. వచ్చే వరకు కళాశాల యాజమాన్యాలు ఆగడం లేదు. విద్యార్థులను వేపుకు తింటున్నాయి. ఫీజు చెల్లించకపోతే పరీక్షలు రాయనీయం, పేర్లు తొలగిస్తాం అంటూ బెదిరిస్తున్నాయి. ఒంగోలులోని క్విస్ కళాశాల ఈ చర్యల్లో ముందుంది. కొన్ని రోజులుగా ఈ కళాశాలలో ఆకృత్యాలు పెరిగిపోయాయి. విద్యార్థులపై వేధింపులు ఎక్కువయ్యాయి. కళాశాలలో యాజమాన్యం పిలిపించి బెదిరిస్తున్నారు. బయట ఎవరైనా విద్యార్థులు చెప్తే.. పాస్ చేయము అంటూ బ్లాక్ మెయిల్ కి దిగుతున్నారు. దీంతో చాల మంది విద్యార్థులు లోలోపల కుంగిపోతున్నారు. ఈ క్రమంలోనే…
Be the first to comment